Tuesday, February 11, 2014

తెలుగుకు మరో కూన

***************
ఆగిన కాలానా
ఆకసమె తెగిపడి
అగ్గి వానలే కురువగ
కనికల నడుమ
ఎదిగిన గర్భాన
లోకమంతా ఎదురుసుడా
ధరణి ఓరిమిబట్టి
పురిటిబాదలనోర్చి
మునిగిన చోటే
పుట్టుకొచ్చింది మర్రికొమ్మ
తెలుగుకు మరో కూనా

నా తెలంగాణా 

No comments:

Post a Comment