krishnamani-official
Friday, February 7, 2014
హైకూలు
రాళ్ళలో రత్నం
కావ్యంలో కమనీయం
నీ మోము నవ్వు !
**********
అరుణ కాంతి
అడవిలో జాతర
మందు పాతర !
***********
కాలే కడుపు
చితికిన బతుకు
బిత్తర చూపు !
***********
మకరందమా ?
విషమా ?.. నీ చూపులు
కానా కొంగును ?
కృష్ణ మణి I 06 -02 -2014
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment