Tuesday, February 11, 2014

పానుపు

******
నాకున్నదొక్కటి
నేనున్నదొక్కటి !
అగజూసి ఇగజూసి
కండ్లుగాయలు కాయంగ
సలిరాతిరి నాతోడు
అతుకులబొంతె !
కడుపున కాళ్జేతులువెట్టి  
పంతి నేను కుక్కపిల్లోలె
నడియాల సందమయ్య సూడగ
రోడ్డుపానుపే ఈ దినం
దిన దినం ఆయే !


కృష్ణ మణి I 11-02-2014 

No comments:

Post a Comment