Friday, February 7, 2014

జాతర


సవ్వడి గాలులు 
మిడతల అరుపులు 
మిణుగురు మెరుగులు 
చిటపాట చినుకులు
జల జల మోతలు 
కప్పల గంతులు 
పాముల సందడి ! 

ఉరుముల కాంతిలో మెరిసిన జాతర 
మాడిన బతుకున కురిసెను వెన్నెల !

కృష్ణ మణి I 07 -02 -2014

No comments:

Post a Comment