Friday, February 7, 2014

నా లోని అల


చేను కాడ సంపెంగ పూల అల 
కొమ్మ పైన పక్షి పిల్లల గోల 
గట్టు కింద కర్కాటాల వల 
మేఘాల ఓంపులో దాగిన జల 
ఎండిన కళ్ళలో ఒదిగిన కల

కృష్ణ మణి I 05 -02 -2014

No comments:

Post a Comment