ప్రతి మనిషిలో ఒక
కళ ఉంటుంది. తను ఏ విషయంలో ప్రావీణ్యత
సాదించగలడో తను నిర్ణయం తీసుకోన గలడు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి . వాటిని
తట్టుకొని అదిగమించడమే అసలు విజయం .
పిల్లల్లో
మనోవికాసం పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ కథను రాసాను .
రాకేశ్ 8 క్లాసు
విద్యార్థి , అతను తన చుట్టూ ఉండే మిత్రుల వద్ద స్కూల్ టీచర్స్ వాళ్ళ ముందు దేనికి
పనికి రాని వాడిగా ఉంటాడు .
scine 1 : హోంవర్క్
చెయ్యలేదని టీచర్ చీవాట్లు
scine 2 : క్రికెట్
ఆటలో బాల్ ఫీల్దింగ్ చెయ్యలేదని మిత్రుడి అసహనపు చూపు
scine ౩ : ఇంట్లో
అన్న / తమ్ముడి హేళన
scine 4 : స్కూల్
వద్ద అమ్మాయిల వెటకారపు నవ్వులు
scine 5 : వీటిని
గుర్తు చేసుకొంటూ తనలో తాను రాత్రిల్లో మధన పడటం
scine 6 : తల్లిదండ్రులు
పిల్లోడి భవిష్యత్తుకై అతనికేసి ఓదార్పుతో చూడటం
scine 7 : చివర తను
వయోలిన్ వాయిస్తూ ఉంటాడు . తనని అవహేళన చేసిన వాళ్ళంతా తనకేసి గొప్పగా చూస్తుంటారు
.
అన్నీ scines పై
వయోలిన్ మ్యూజిక్ వస్తుంది .చివరి scine లో తను లైవ్ గా వాయిస్తున్నట్టు
చూపిస్తాము .
కృష్ణ మణి
# 9866767875
No comments:
Post a Comment